Home తెలంగాణ TS Govt Committee On Dharani : 'ధరణి'లో మార్పులు, చేర్పులు – ప్రత్యేక కమిటీ...

TS Govt Committee On Dharani : 'ధరణి'లో మార్పులు, చేర్పులు – ప్రత్యేక కమిటీ ఏర్పాటు

0

TS Govt Committee On Dharani Portal: ధరణి పోర్టల్ కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమిమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Exit mobile version