TS Govt Committee On Dharani Portal: ధరణి పోర్టల్ కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్తోపాటు నలుగురు సభ్యులను నియమిమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.