తెలంగాణ Shamshabad Crime : చాకెట్లలో గంజాయి, స్కూల్ విద్యార్థులకు పంపిణీ-ముగ్గురి అరెస్ట్! By JANAVAHINI TV - January 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Shamshabad Crime : శంషాబాద్ లోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వింతగా ప్రవర్తించారు. అయితే స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో విక్రయించిన చాకెట్లు తినడం వల్లే విద్యార్థులు ఇలా ప్రవర్తించారని ఉపాధ్యాయులు గుర్తించారు.