అంతర్జాతీయం American accent videos: అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా?.. ఈ యువకుడి వీడియోలు చూడండి.. By JANAVAHINI TV - January 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp American accent videos: ప్రస్తుతం ఇన్ స్టా లో ఈ ఒడిశా యువకుడి వీడియోలు తాజా సెన్సేషన్. ఇంగ్లీష్ ను అమెరికన్ యాక్సెంట్ లో ఎలా మాట్లాడాలో వివరిస్తూ, ఈ 21 ఏళ్ల యువకుడు పోస్ట్ చేసే వీడియోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.