Wednesday, October 30, 2024

పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్-prabhas unveils prithviraj sukumarans the goat life first look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ది గోట్ లైఫ్ మూవీని బ్లెస్సీ థామస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నేషనల్ అవార్డుతోపాటు ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్న బ్లెస్సీ ది గోట్ లైఫ్ మూవీతో మరో లెవల్ కు చేరనున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక సౌండ్ డిజైన్ ను మరో ఆస్కార్ విన్నర్ రెసూల్ పూకుట్టీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లో రిలీజ్ కానుంది. ది గోట్ లైఫ్ మూవీలో సుకుమారన్ తోపాటు జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, గోకుల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana