Home ఎంటర్టైన్మెంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్-prabhas unveils prithviraj sukumarans...

పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్-prabhas unveils prithviraj sukumarans the goat life first look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

ది గోట్ లైఫ్ మూవీని బ్లెస్సీ థామస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నేషనల్ అవార్డుతోపాటు ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్న బ్లెస్సీ ది గోట్ లైఫ్ మూవీతో మరో లెవల్ కు చేరనున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక సౌండ్ డిజైన్ ను మరో ఆస్కార్ విన్నర్ రెసూల్ పూకుట్టీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీల్లో రిలీజ్ కానుంది. ది గోట్ లైఫ్ మూవీలో సుకుమారన్ తోపాటు జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, గోకుల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version