Home రాశి ఫలాలు అయోధ్య రామ మందిరంలోని బంగారు తలుపు చూశారా?-golden gate door installed ayodhya ram mandir...

అయోధ్య రామ మందిరంలోని బంగారు తలుపు చూశారా?-golden gate door installed ayodhya ram mandir first floor ,రాశి ఫలాలు న్యూస్

0

అప్పటి నుంచి వేడుకలు

జనవరి 16 నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మతపరమైన కార్యక్రమాలు ప్రారంభించనుంది. శ్రీరాముడి కథతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ప్రతిష్ఠాపన రోజు వరకు వేడుకలు కొనసాగానున్నాయి. ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదై తో పాటు సుమారు నాలుగు వేల మందికి పైగా ప్రముఖులు, రామ భక్తులు, కరసేవకులు హాజరు కానున్నారు. దేశవిదేశాలకి చెందిన కళాకారులు రామాయణాన్ని ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాలు మొత్తం రామ నామ స్మరణతో మారుమోగనున్నాయి.

Exit mobile version