Home తెలంగాణ గాడిదల పెంపకం పేరుతో గంజాయి వ్యాపారం గుట్టు రట్టు-ganja business in the name of...

గాడిదల పెంపకం పేరుతో గంజాయి వ్యాపారం గుట్టు రట్టు-ganja business in the name of donkey breeding is rampant in hyderabad ,తెలంగాణ న్యూస్

0

Ganza Business: గాడిదల పెంపకం మాటున గంజాయి విక్రయిస్తోన్న ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి 130 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ అడిషనల్ డిసిపి మధుసూదన్ రావు,బేగంపేట ఏసిపీ రామలింగరాజు తో కలిసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Exit mobile version