ప్రధాన నగరాల్లో..
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850 గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100 గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,950 గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,700 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950 గాను ఉంది.