తెలంగాణ Khammam News : కొడుకులుంటే కీడంట, కీడుకు పరిష్కారం గాజులట By JANAVAHINI TV - January 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Khammam News : తెలుగు రాష్ట్రాల్లో ఓ మూఢ నమ్మకం బాగా ప్రచారం అవుతుంది. ఇద్దరు కొడుకులు ఉన్న మహిళల వద్ద ఒక్క కొడుకు ఉన్న మహిళలు డబ్బులు తీసుకుని గాజులు వేసుకోవాలనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దని నిపుణులు అంటున్నారు.