Home అంతర్జాతీయం Karnataka Governor: కర్నాటక గవర్నర్ తావర్ చంద్ కు కోవిడ్; బెంగళూరులో పెరుగుతున్న కేసుల సంఖ్య-karnataka...

Karnataka Governor: కర్నాటక గవర్నర్ తావర్ చంద్ కు కోవిడ్; బెంగళూరులో పెరుగుతున్న కేసుల సంఖ్య-karnataka governor thawar chand gehlot tests positive for covid19 ,జాతీయ

0

279 కొత్త కేసులు

సోమవారం కర్నాటకలో 279 కొత్త కోవిడ్ -19 (COVID 19) కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆదివారం ఒక మరణం నమోదు కాగా, కొత్తగా, సోమవారం మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 8.61 శాతం నుంచి 4.38 శాతానికి తగ్గింది. 235 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,222 గా ఉంది.

Exit mobile version