Home తెలంగాణ Hyderabad News : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

Hyderabad News : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

0

Hyderabad News : రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అంబర్ పేట్ పోలీస్ హెచ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికత కారణంగా అతని భార్యకు ఉద్యోగం రాలేదు. సీఎం ఆదేశాలతో ఆమెకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కింది.

Exit mobile version