Home తెలంగాణ Hyderabad News : సంక్రాంతికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!

Hyderabad News : సంక్రాంతికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!

0

Hyderabad News : సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులు సొంత ఊర్లకు పయనమవుతారు. ఇదే మంచి సందర్భంగా దొంగలు రెచ్చిపోతుంటారు. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.

Exit mobile version