Home తెలంగాణ అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి మృతి-a khammam youth died in a road...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి మృతి-a khammam youth died in a road accident in america ,తెలంగాణ న్యూస్

0

సాయి రాజేష్‌ మృతి చెందిన విషయం ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖమ్మంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తండ్రి భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి వివాహం జరిగింది. మృతుని సోదరి శిల్పారెడ్డి కూడా టెక్సాస్‌లోనే నివాసం ఉంటున్నారు.మృతుని తండ్రి ఖమ్మం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు.

Exit mobile version