Home రాశి ఫలాలు నేడే భౌమ ప్రదోష వ్రతం.. ఈరోజు శివుడిని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరతాయి-pradosh vrat 2024...

నేడే భౌమ ప్రదోష వ్రతం.. ఈరోజు శివుడిని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరతాయి-pradosh vrat 2024 things to avoid on pradosh vrat and what the significance of bhauma pradosh vrat ,రాశి ఫలాలు న్యూస్

0

పూజా విధి

ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివపార్వతులని పూజించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వేళ కూడా ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. శివ మంత్రాలు పఠించాలి. నిరు పేదలకు ఆహారం, డబ్బు దానం చేయాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి.

Exit mobile version