Home రాశి ఫలాలు చంద్రుడి సంచారంతో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి వరం-jupiter and moon conjunction will...

చంద్రుడి సంచారంతో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి వరం-jupiter and moon conjunction will create gajakesari yoga these zodiac signs get benefits ,రాశి ఫలాలు న్యూస్

0

గజకేసరి యోగం వల్ల శ్రేయస్సు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యం, ఆకస్మిక ధన లాభం, సంపద, దీర్ఘాయువు లభిస్తాయి. బృహస్పతి ఐశ్వర్యం, వైభవం, సంపద, గౌరవానికి ప్రతీకగా నిలుస్తాడు. ప్రస్తుతం బృహస్పతి మేష రాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 18న చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషంలో ఈ రెండింటి సంయోగం వల్ల ఏర్పడే గజకేసరి యోగ ప్రభావం పన్నెండు రాశుల మీద ఉంటుంది. వాటిలో కొన్ని రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. ఈ యోగం ప్రభావంతో ధన లాభం పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఏయే రాశులకి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే..

Exit mobile version