Home తెలంగాణ Reservations in private universities: ఏపీ బాటలో తెలంగాణ.. ప్రైవేట్ వర్శిటీల్లో రిజర్వేషన్లు

Reservations in private universities: ఏపీ బాటలో తెలంగాణ.. ప్రైవేట్ వర్శిటీల్లో రిజర్వేషన్లు

0

Reservations in private universities: తెలంగాణలో ఉన్న ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో సైతం రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. 

Exit mobile version