Home ఎంటర్టైన్మెంట్ Chiranjeevi: డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు త‌ప్పు చెప్పిన‌ చిరంజీవి

Chiranjeevi: డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు త‌ప్పు చెప్పిన‌ చిరంజీవి

0

ట్రైల‌ర్, టీజ‌ర్స్ బాగున్నాయ‌ని, ద‌ర్శ‌కుడు ఎవ‌రో అనే ఎంక్వైరీ చేస్తే సురేష్ వ‌ర్మ అని తెలిసింద‌ని చిరంజీవి అన్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ పేరును సురేష్ వ‌ర్మ అని త‌ప్పుగా చిరంజీవి చెప్పారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంకా న‌యం ప్ర‌శాంత్ నీల్ అన‌లేదంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఫ‌న్నీగా చిరంజీవి స్పీచ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో పాటు తేజా స‌జ్జా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ర‌మ్మ‌ని రిక్వెస్ట్ చేశాన‌ని, వారి కోస‌మే ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన‌ట్లు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు.

Exit mobile version