Home బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver rates today 8...

తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver rates today 8 jan 2023 in telugu states and delhi chennai ,బిజినెస్ న్యూస్

0

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,270గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Exit mobile version