ఈ సంక్రాంతి సినీ ప్రియులకి డబుల్ సంక్రాంతిని తీసుకొస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 సినిమాలు మూవీ లవర్స్ ని అలరించడానికి ఓ టి టి వేదికగా విడుదల అవుతున్నాయి. ఈ రోజు నుంచే సినిమా సందడి మొదలవ్వనుంది. అలాగే సినిమా అనేది విశ్వవ్యాప్త మయ్యిన తరుణంలో ఏ భాషకి చెందిన సినిమా అనేది ఇప్పుడు ప్రేక్షకుడు చూడటంలేదు. తమకి సినిమా నచ్చితే చాలు బ్రహ్మరధం పడుతున్నారు. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్..
జనవరి 08
ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా)
జనవరి 09
డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్)
పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)
జనవరి 10
క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా)
ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 11
బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)
ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్)
డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్)
కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)
మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం)
సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 12
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)
అడిరే (ఇంగ్లీష్ సినిమా)
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్)
జనవరి 13
డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా)
అమెజాన్ ప్రైమ్…
జనవరి 11
90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా)
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ)
జనవరి 12
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)
జీ5..
జనవరి 12
అజయ్ గాడు (తెలుగు సినిమా)
హాట్‌స్టార్..
జనవరి 11
ఎకో (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 12
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)
సోనీ లివ్..
జనవరి 10
జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 12
టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)
చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
బుక్ మై షో..
జనవరి 09
జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా)
వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ)
ఈ విధంగా సినీ ప్రియులకి ఈ సంక్రాంతి సరికొత్తగా ఆనందాల్ని తీసుకొస్తుంది. ఎలాగు థియేటర్స్ లో మహేష్ గుంటూరు కారం (guntur kaaram)నాగార్జున నా సామిరంగా ( naa saami ranga)వెంకటేష్ సైంధవ్ ( saindhav) తేజ సజ్జ హనుమాన్ (hanu man)లు కూడా సందడి చేయనున్నాయి.