Home ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి కానుకగా 29 సినిమాలు..మూవీ లవర్స్ కి పండగే

సంక్రాంతి కానుకగా 29 సినిమాలు..మూవీ లవర్స్ కి పండగే

0

ఈ సంక్రాంతి సినీ ప్రియులకి  డబుల్ సంక్రాంతిని తీసుకొస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29  సినిమాలు మూవీ లవర్స్ ని  అలరించడానికి ఓ టి టి వేదికగా విడుదల అవుతున్నాయి. ఈ రోజు నుంచే సినిమా సందడి మొదలవ్వనుంది. అలాగే సినిమా అనేది విశ్వవ్యాప్త మయ్యిన తరుణంలో  ఏ భాషకి చెందిన సినిమా అనేది ఇప్పుడు ప్రేక్షకుడు చూడటంలేదు. తమకి సినిమా నచ్చితే చాలు  బ్రహ్మరధం పడుతున్నారు. మరి  ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్..

జనవరి 08

ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) 

జనవరి 09

డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) 

పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) 

జనవరి 10

క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) 

కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా)

ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) 

జనవరి 11

బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) 

ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) 

డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) 

కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)

మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) 

సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) 

 జనవరి 12

ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)

అడిరే (ఇంగ్లీష్ సినిమా)

లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)

లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) 

జనవరి 13

డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) 

అమెజాన్ ప్రైమ్…

జనవరి 11

90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) 

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ)  

 జనవరి 12

రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) 

జీ5..

 జనవరి 12

అజయ్ గాడు (తెలుగు సినిమా) 

హాట్‌స్టార్..

జనవరి 11

ఎకో (ఇంగ్లీష్ సిరీస్) 

జనవరి 12

ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)  

సోనీ లివ్..

జనవరి 10

జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) 

ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)

జనవరి 12 

టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)

చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)

బుక్ మై షో..

జనవరి 09

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) 

వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) 

ఈ విధంగా సినీ ప్రియులకి ఈ సంక్రాంతి సరికొత్తగా ఆనందాల్ని తీసుకొస్తుంది. ఎలాగు థియేటర్స్ లో మహేష్ గుంటూరు కారం (guntur kaaram)నాగార్జున నా సామిరంగా ( naa saami ranga)వెంకటేష్ సైంధవ్ ( saindhav) తేజ సజ్జ హనుమాన్ (hanu man)లు కూడా సందడి చేయనున్నాయి.

 

Exit mobile version