ఎంటర్టైన్మెంట్ Salaar 16 Days Collection: ప్రభాస్ సలార్ 16 డేస్ కలెక్షన్స్.. ఏడో భారతీయ చిత్రంగా రికార్డ్.. మూడోసారి దాటిన 600 కోట్లు By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Salaar 16 Days Box Office Collection: ప్రభాస్ నటించిన ‘సలార్: పార్ట్ వన్ సీజ్ ఫైర్’ చిత్రం విడుదలైన రెండో వారంలో 16వ రోజు రూ.5.3 కోట్లు వసూలు చేసింది. ఇలా వసూళ్లతో అరాచకం సృష్టిస్తోన్న సలార్ మూవీకి 16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు చూస్తే..