Home చిత్రాలు IRCTC Shirdi Tour : తగ్గిన ‘షిర్డీ’ ట్రిప్ ధర

IRCTC Shirdi Tour : తగ్గిన ‘షిర్డీ’ ట్రిప్ ధర

0

(5 / 5)

హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. ఈ ప్యాకేజీ గతేడాదిలో చూస్తే సింగిల్ షేరింగ్ కు 11 వేల ధరగా(కంఫార్ట్ క్లాస్) ఉండేది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

Exit mobile version