Saturday, February 8, 2025

నా సామిరంగ మూవీకి అన్ని కోట్లు తీసుకున్న నాగార్జున.. వాళ్లతో పోలిస్తే తక్కువే!-nagarjuna remuneration for naa saami ranga 10 cr but less than chiranjeevi balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఇదిలా ఉంటే, నాగార్జునకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలకు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అయితే, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నాగార్జున ఈ మధ్యకాలంలో ప్లాప్స్ అందుకుని వెనుకబడ్డారు. నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయడం లేదు. బిగ్ బాస్ 7 తెలుగుకు హోస్ట్‌గా చేయడానికి ముందు ఘోస్ట్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా సరైనా హిట్ లేకుండా సతమతం అవుతున్న నాగార్జున నా సామిరంగ సినిమాపైనా గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana