ఎంటర్టైన్మెంట్ Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు డేట్ ఖరారు.. వేదిక ఎక్కడంటే! By JANAVAHINI TV - January 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Guntur Kaaram Trailer: గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్‍కు డేట్, వేదిక ఖరారయ్యాయని తెలుస్తోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందిగ్ధంలో ఉన్న తరుణంలో ట్రైలర్ ఈవెంట్‍ను చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించింది. ఆ వివరాలివే..