తెలంగాణ EX MLA Manchireddy: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ కలెక్టర్‌లపై అట్రాసిటీ కేసు By JANAVAHINI TV - December 27, 2023 0 FacebookTwitterPinterestWhatsApp EX MLA Manchireddy: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు మరికొందరిపై మునిసిపల‌్ ఛైర్‌పర్సన్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.