అంతర్జాతీయం Saveera Parkash: 2024 పాక్ ఎన్నికల బరిలో తొలిసారి హిందూ మహిళ..-who is saveera parkash 1st hindu woman to file nomination for pakistan poll ,జాతీయ By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp ఫిబ్రవరి 8న పాకిస్థాన్ లోని 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇటీవల చేసిన సవరణల ప్రకారం జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.