HanuMan Movie: హనుమాన్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం లేదని మూవీ యూనిట్ దాదాపు ఫిక్స్ చేసేసింది. ఓ కొత్త పోస్టర్‌తో సహా మహా మాస్ అప్డేట్ అంటూ టైమ్ కూడా ప్రకటించింది.