ఎంటర్టైన్మెంట్ HanuMan: వెనక్కి తగ్గని హనుమాన్.. మహా అప్డేట్కు టైమ్ ఫిక్స్ By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp HanuMan Movie: హనుమాన్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం లేదని మూవీ యూనిట్ దాదాపు ఫిక్స్ చేసేసింది. ఓ కొత్త పోస్టర్‌తో సహా మహా మాస్ అప్డేట్ అంటూ టైమ్ కూడా ప్రకటించింది.