Home అంతర్జాతీయం Covid JN1 cases in India : అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి...

Covid JN1 cases in India : అలర్ట్​.. న్యూ ఇయర్​ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?-covid19 goa sees highest sub variant jn 1 cases ahead of new year ,జాతీయ

0

Covid JN1 cases in India : న్యూ ఇయర్​ వేడుకల కోసం దేశం సన్నద్ధమవుతున్న సమయంలోనే కొవిడ్​ కొత్త సబ్​వేరియంట్​ జేఎన్​.1 కేసులు పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ సబ్​ వేరియంట్​ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్​.1 సబ్​ వేరియంట్​ కేసులు ఉండగా, వాటిల్లో 34.. గోవాలోనే రికార్డ్​ అయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 1 కేసు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.

Exit mobile version