Home తెలంగాణ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో బీభత్సం, ప్రజాభవన్ బారికేడ్ల ఢీకొట్టి హల్చల్!-hyderabad news in...

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో బీభత్సం, ప్రజాభవన్ బారికేడ్ల ఢీకొట్టి హల్చల్!-hyderabad news in telugu bodhan ex mla shakeel son car accident at praja bhavan ,తెలంగాణ న్యూస్

0

Praja Bhavan Accident : హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో హల్చల్ చేశాడు. డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఎండబ్ల్యూ కారును నడుపుతున్న షకీల్ కుమారుడు…. అతివేగంతో వచ్చి ప్రజా భవాన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version