Home క్రికెట్ న‌వీన్ ఉల్ హాక్‌కు షాక్‌- ఐపీఎల్‌కు దూరం కానున్న అప్ఘ‌న్ క్రికెట‌ర్లు వీళ్లే!-naveen ul haq...

న‌వీన్ ఉల్ హాక్‌కు షాక్‌- ఐపీఎల్‌కు దూరం కానున్న అప్ఘ‌న్ క్రికెట‌ర్లు వీళ్లే!-naveen ul haq and two other afghan cricketers miss to ipl 2024 ,cricket న్యూస్

0

Afghanistan Cricketers అప్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు న‌వీన్ ఉల్ హ‌క్‌, ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్‌తో పాటు ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీల‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌కుండా వారిపై నిషేధం వించిన‌ట్లు స‌మాచారం. విదేశీ లీగ్‌ల‌లో ఆడ‌టానికి వారికి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి అప్ఘ‌న్ క్రికెట్ బోర్డు నిరాక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు క్రికెట‌ర్లు ఐపీఎల్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి.

Exit mobile version