ఆంధ్రప్రదేశ్ Dense Fog : పొగమంచు ఎఫెక్ట్- హైదరాబాద్ విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లింపు By JANAVAHINI TV - December 25, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Dense Fog : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొంగమంచు కారణంగా హైదరాబాద్ రావాల్సిన విమానాలను గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించారు.