గుర్రపు డెక్క పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు
ఆఫీసులో నల్లని గుర్రం షూ పెట్టడం వల్ల ధన ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. నల్లని హార్స్ షూ పెట్టుకుంటే నెగిటివిటీ తొలగిపోతుంది. ఇంటికి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. సంపద, సౌభాగ్యం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.