Home స్పోర్ట్స్ WFI: కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం

WFI: కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. క్రీడా శాఖ సంచలన నిర్ణయం

0

Wrestling Federation Of India: సంజయ్ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version