రాశి ఫలాలు New year vastu tips: కొత్త సంవత్సరానికి ముందే ఈ వస్తువులు ఇంట్లో నుంచి తీసేయండి.. కష్టాలు తొలగిపోతాయి By JANAVAHINI TV - December 23, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Newyear vastu tips: తెలిసో తెలియకో కొన్ని వస్తువులు అలాగే ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచేసుకుంటారు. దాని వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే కొత్త ఏడాదికి ముందే వాటిని ఇంటి నుంచి తీసేయండి.