Friday, October 25, 2024

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం-there was a bag disturbance near chief minister revanth reddy house in hyderabad ,తెలంగాణ న్యూస్

మాజీ సీఎం దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని సీఎం వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. సీఎం దావోస్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చిందని ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని మార్చారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana