Friday, October 25, 2024

Telugu Comedy OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

కేరాఫ్ కంచెర‌పాలెం…

సోప‌తులు సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న మోహ‌న్ భ‌గ‌త్ ఇదివ‌ర‌కు తెలుగులో కేరాఫ్ కంచెర‌పాలెం, ఆరంభంతో పాటు మ‌రొకొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేశాడు. ఇందులోనూ మోహ‌న్ భ‌గ‌త్ ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ణి అగుర్ల…మేమ్ ఫేమ‌స్‌, మెయిల్ వంటి కామెడీ మూవీస్‌లో సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. సోప‌తులు మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ ఒక‌టి, రెండు రోజుల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana