Monday, October 21, 2024

ఈ పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారుచేసుకోండి, జుట్టు పొడవుగా పెరుగుతుంది-make hair oil with hibiscus flowers for long hair growth ,లైఫ్‌స్టైల్ న్యూస్

మందార పూల నూనె తయారీ

మందార పూలతో నూనె తయారు చేయడానికి ఎనిమిది మందార పువ్వులను తీసుకోండి. అలాగే ఒక కప్పు కొబ్బరినూనె, ఎనిమిది మందార ఆకులు కూడా తీసుకోండి. మందార పువ్వులు, మందార ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొబ్బరినూనె చేసి చిన్న మంట మీద వేడిచేయాలి. అందులో మందార పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు వేడి చేసి తర్వాత చల్లార్చి నిల్వ చేసుకోవాలి. మందార నూనె రెడీ అయినట్టే. మీకు జుట్టు రాలే సమస్య ఉన్నా లేదా మీ జుట్టు చాలా బలహీనంగా మారుతున్నా ఈ నూనెను తలకు పట్టిస్తూ ఉండండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana