ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడే జీర్ణరసాల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ కలిసి జీర్ణాశయ మ్యూకస్ తినేయడంతో అల్సర్లు వస్తాయి.జంక్‌ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండటం ద్వారా జీర్ణాశయ ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవచ్చు.