“590 కోట్ల నిమిషాల రికార్డు బ్రేకింగ్ వ్యూయింగ్.. ది పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ తెలుగు 8 వ్యూయింగ్ మినట్స్, రేటింగ్స్ లో రికార్డులను తిరగరాసింది. బిగ్ బాస్ కొత్త ఎత్తులకు వెళ్లడంలో మీరు చూపించిన ప్రేమకు నేను చాలా థ్రిల్ గా, గౌరవంగా ఫీలవుతున్నాను. ఎంటర్టైన్మెంట్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. డ్రామా, ఎక్సైట్మెంట్, మరచిపోలేని క్షణాల కోసం బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో చూస్తూనే ఉండండి” అనే క్యాప్షన్ తో నాగార్జున ఈ అప్డేట్ ఇచ్చాడు.