ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.