Monday, October 21, 2024

Aghori in Kondagattu: అఘోరీ హల్ చల్… కొండగట్టు ను సందర్శించిన నాగసాధు

Aghori in Kondagattu: ఒళ్ళంతా విభూది… ఒంటిపై వస్త్రాలు లేకుండా మహిళా అఘోరీ హల్ చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకున్నారు.‌ స్మశాన వాటికకు వెళ్ళి దహనం అవుతున్న శవం చుట్టు ప్రదక్షిణ చేశారు. తన ప్రత్యేకతను చాటుకుని వెళ్ళిపోయారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana