Wednesday, October 23, 2024

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్, 12 కిలోల గంజాయి స్వాధీనం.. హైదరాబాద్‌కు రవాణా-interstate ganja gang arrested 12 kg of ganja seized transported to hyderabad ,తెలంగాణ న్యూస్

ప్రచారం నిజమయ్యింది…

పూడూరు లో గత కొంతకాలంగా గంజాయి దందా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఫ్రెండ్ షిప్ డే రోజున యువకుడు హత్య గంజాయి మత్తేనని ప్రచారం జరిగింది. ఆరోజు పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు నిఘా పెట్టగా ఎట్టకేలకు ముఠా పట్టుబడింది. ముఠాను పట్టుకునైన కొడిమ్యాల ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య , కానిస్టేబుల్ లు తిరుమల్, రాజు, వినోద్, మల్యాల సీఐ నీలం రవి, డి.ఎస్.పి. రఘుచందర్ ను ఎస్పీ అభినదించి నగదు రివార్డ్ అందజేసారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana