Budameru Flash Flood Report: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కారణం ఏమిటో వెలుగు చూసింది…అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు ఎక్స్‌క్లూజివ్‌గా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద విపత్తు సమాచారం అందింది. అంచనాలకు అందని కుంభవృష్టి నగరాన్ని ముంచెత్తడమే వరదలకు అసలు కారణం..