Hydra Demolish : హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను వదలడం లేదు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. దీనిపై అటు ఏపీలోనూ చర్చ జరుగుతోంది.