Saturday, January 11, 2025

Khammam Floods : ఖమ్మం – వైరా హైవే మీద వరద బాధితుల ధర్నా.. కారణం ఏంటో తెలుసా?

Khammam Floods : ఖమ్మం ప్రజలను వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి. అయితే.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు వస్తున్నా.. అధికారులు ఇటువైపు రావడం లేదని ఖమ్మం – వైరా హైవేపై ఆందోళన చేశారు. అటు కేంద్రమంత్రిని అడ్డుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana