క్లీన్ ఎనర్జీ వెహికల్స్ నుంచి మరిన్ని సేల్స్..
ఈ పండుగ సీజన్లో క్లీన్ ఎనర్జీ వెహికల్స్‌తో నెలవారీ అమ్మకాల్లో 1,00,000 యూనిట్లను సాధించాలని చూస్తున్నట్లు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఇందులో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్త ఫ్రీడమ్ 125 సీఎన్జీ ఉన్నాయి. చేతక్ శ్రేణిని విస్తరించడానికి కంపెనీ కృషి చేస్తోంది. తక్కువ, అధిక ధర పాయింట్ల వద్ద మరిన్ని వేరియంట్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.