Monday, October 21, 2024

తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్-latest telugu cinema news today live august 30 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 30 Aug 202405:09 PM IST

Entertainment News in Telugu Live: Samantha: తెలంగాణ ప్రభుత్వానికి సమంత రిక్వెస్ట్ ఇదీ.. అలా చేయాలంటూ సలహా.. ఇన్‌స్టా స్టోరీ వైరల్
  • Samantha: సమంత రుత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202403:08 PM IST

Entertainment News in Telugu Live: Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఈ దేశంలోని పరిస్థితులు చూసి బాధేస్తోంది: నటి, ఎంపీ కామెంట్స్ వైరల్
  • Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఎంపీ, నటి అయిన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దేశంలోని పరిస్థితులు చూసి బాధేస్తున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. తన సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంపై ఆమె ఇలా స్పందించింది.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:36 PM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Thriller Movie: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
  • OTT Telugu Thriller Movie: లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ఆగస్ట్ 1న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:15 PM IST

Entertainment News in Telugu Live: Committee Kurrollu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?
  • Committee Kurrollu OTT: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ తెలుగు రూరల్ కామెడీ డ్రామా వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202409:09 AM IST

Entertainment News in Telugu Live: OTT Bold Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. ఒక్క బిడ్డ ఇద్దరు తండ్రుల కాన్సెప్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
  • Bad Newz OTT Streaming: ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ బ్యాడ్ న్యూజ్ సడెన్‌గా వచ్చేసింది. యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202408:49 AM IST

Entertainment News in Telugu Live: Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా 2 టీజర్ వచ్చేసింది.. మరిన్ని నవ్వులు, థ్రిల్ పంచుతూ..
  • Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వస్తున్న మత్తు వదలరా 2 టీజర్ శుక్రవారం (ఆగస్ట్ 30) రిలీజైంది. ఈ సినిమా మరింత ఫన్, థ్రిల్ పంచుతూ సాగనున్నట్లు టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202408:18 AM IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
  • OTT Action Thriller: ఓటీటీలోకి ఇండియాలోనే మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ శుక్రవారం (ఆగస్ట్ 30) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202408:02 AM IST

Entertainment News in Telugu Live: Salman Khan: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? కూర్చోవడానికి కూడా ఇబ్బందిపడిన బాలీవుడ్ కండల వీరుడు
  • Salman Khan Rib Injury: సికిందర్ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో గాయపడ్డాడా? పక్కటెముకల నొప్పితో కనీసం కుర్చీలో నుంచి కూడా లేవడానికి ఇబ్బందిపడుతున్న బాలీవుడ్ కండల వీరుడు. అసలు ఏం జరిగింది? 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202408:01 AM IST

Entertainment News in Telugu Live: Biggest Flop Movie: రూ. 300 కోట్ల బడ్జెట్‌.. కానీ, ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్
  • Biggest Flop Movie In India: అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిస్తే వచ్చే నష్టం, బాధ కానీ మాములుగా ఉండదు. అందుకు ఉదాహరణే 300 కోట్ల బడ్జెట్ మూవీ. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్, టాక్ చూసి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అగ్ర హీరో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202406:10 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 6- 2 హారర్ మూవీస్ మరీ స్పెషల్!
  • New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 30) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 10 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే వాటిలో రెండు హారర్, అడ్వెంచర్ సినిమాలతోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయంటే..


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202405:40 AM IST

Entertainment News in Telugu Live: Kalki 2898 AD: కల్కి మూవీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, ప్రభాస్ ఫ్యాన్స్‌ హ్యాపీ
  • Prabhas Kalki Sequel: ప్రభాస్ కల్కి మూవీ సీక్వెల్ గురించి ఎట్టకేలకి ఆ సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202404:58 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Box Office: నాని మూవీకి ఓపెనింగ్స్ అదుర్స్- సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లంటే?
  • Saripodhaa Sanivaaram Day 1 Worldwide Collection: నేచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు సమాచారం. సరిపోదా శనివారం మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే.. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202402:50 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 30th Episode: శైలేంద్ర, దేవయాని పని క్లోజ్- ఫణీంద్ర ముందు నిజాలు- సాక్ష్యాలతో పట్టుకున్న రిషి
  • Guppedantha Manasu Serial August 30th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రను కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్రతో రిషిపై అటాక్ నుంచి జగతిని చంపడం వరకు అన్ని చెబుతాడు. మరోవైపు ఫణీంద్రకు అన్ని నిజాలు చెబుతుంది వసుధార. రిషి, మహేంద్ర వచ్చి సాక్ష్యాలు చూపిస్తారు.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202402:37 AM IST

Entertainment News in Telugu Live: Mollywood #MeToo:మాలీవుడ్‌ని కుదిపేస్తున్న మీటూ వ్యవహారం, లిప్ట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒకప్పటి హీరోయిన్ తెరపైకి!
  • #MeToo ఉద్యమం మాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని షేర్ చేస్తున్నారు.  32 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను వేధింపులకి గురైనట్లు చెప్పుకొచ్చింది. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:47 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 30th Episode: బ్రహ్మముడి- అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్లు- కావ్య కంటే కుటుంబమే ఎక్కువన్న రాజ్
  • Brahmamudi Serial August 30th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటున్నట్లు నిరూపిద్దామనుకుంటారు అక్కాచెల్లెళ్లు కావ్య స్వప్న. కానీ, రాహుల్ నిర్దోషి అని తేలుతుంది. కావ్యపై ఫైర్ అయిన రాజ్ ఇంటిని ముక్కలు చేద్దామనుకుంటున్నావా అని మాటలు అంటాడు. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:28 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 30th episode: రాఖీ కట్టే దగ్గర గొడవ చేసిన జ్యోత్స్న- స్వప్నకు పెళ్లి ఫిక్స్ చేసిన శ్రీధర్
  • Karthika deepam 2 serial today august 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీ దీపతో ముందుగా రాఖీ కట్టించుకున్నాడని తెలిసి జ్యోత్స్న గొడవ చేస్తుంది. ఆ రాఖీ తీసేయమని వాదిస్తుంది. కానీ కార్తీక్ అక్కడే ఉండటంతో చేసేదేమి లేక అయిష్టంగానే రాఖీ కడుతుంది. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:25 AM IST

Entertainment News in Telugu Live: Prabhas: ప్రభాస్‌ని పొగిడి ఫ్యాన్స్‌తో మళ్లీ తిట్టించుకున్న డైరెక్టర్ ఓం రౌత్, వెంటాడుతున్న ఆదిపురుష్ ఎఫెక్ట్
  • Director Om Raut: డైరెక్టర్‌ ఓం రౌత్‌ను ఆదిపురుష్ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయి. ప్రభాస్‌ను పొగడాలని ప్రయత్నించిన ఓం రౌత్ మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికిపోయాడు. 


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202412:38 AM IST

Entertainment News in Telugu Live: Ram Gopal Varma: తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
  • Ram Gopal Varma About Udvegam Movie: ఉద్వేగం మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేయనుందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. తాజాగా ఉద్వేగం టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్వేగం సినిమా, టీజర్‌కు సంబంధించిన విశేషాలపై ఆర్జీవీ కామెంట్స్ చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202412:30 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ విజేతలకు, పార్టిసిపెంట్లకు ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది? వారి దశ మారిపోతుందా?
  • Bigg Boss Telugu Winners Remuneration: బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉంటుందో అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు వచ్చే రెమ్యునరేషన్, ఫైనల్ విన్నర్స్‌కు అందే పారితోషికం ఎంత అనేది ఎప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటుంది. మరి బిగ్ బాస్ ద్వారా లైమ్ లైట్‌లో లేని సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తుల దశ మారిపోతుందా? 


పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana