Thursday, October 17, 2024

డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. వలపు వల వేస్తే.. గిలగిలా కొట్టుకుంటారు!-young women are cheating with dating apps in hyderabad ,తెలంగాణ న్యూస్

డేటింగ్ కల్చర్‌తో చిక్కులు..

ఒకప్పుడు బాగా డబ్బున్న వారు డేటింగ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు అదికాస్త మధ్యతరగతి యువత వరకు పాకింది. దీంతో చదువు కోసం, ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లిన వారు డేటింగ్ చిక్కుల్లో పడుతున్నారు. ఇంట్లో వాళ్లకి తెలిస్తే పరువు పోతుందని భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా.. బయటకు రావడం లేదు. అందుకే డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త అని చెబుతున్నారు పోలీసులు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana